రాష్ట్రంలోని యువత బంగారు భవిత కోసం కూటమి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ఒంగోలులోని హర్షిని డిగ్రీ కళాశాల, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన యువత భవిత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
యువత బంగారు భవితకు కూటమి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది
Share:

సారాంశం
రాష్ట్రంలోని యువత బంగారు భవిత కోసం కూటమి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ఒంగోలులోని హర్షిని డిగ్రీ కళాశాల, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన యువత భవిత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
#యువత భవిత#కూటమి ప్రభుత్వం#ఉద్యోగాల కల్పన#డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి#ఒంగోలు#ఆంధ్రప్రదేశ్#Yuvatha Bhavitha#Coalition Government#Job Creation#Ongole