స్వర్ణ గ్రామం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 15
స్వర్ణ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరికీ వివరించారు పంచాయతీ సెక్రెటరీ శేషగిరిరావు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
స్వర్ణ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రెటరీ శేషగిరిరావు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ఆయన అందరికీ వివరించారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ ,సచివాలయం సిబ్బంది, స్థానిక పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిరంజీవి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.












