విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో కౌతవరపు శ్రీనివాసరావు, బాల ప్రభావతి దంపతుల కుమారుడు ఉదయ్ సాయి, వెంకట గాయత్రీ దేవిల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
విజయవాడలో వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
Share:

సారాంశం
విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో కౌతవరపు శ్రీనివాసరావు, బాల ప్రభావతి దంపతుల కుమారుడు ఉదయ్ సాయి, వెంకట గాయత్రీ దేవిల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముఖ్య విషయాలు
- ఈ వేడుకకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- విజయవాడలో వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో కౌతవరపు శ్రీనివాసరావు, బాల ప్రభావతి దంపతుల కుమారుడు ఉదయ్ సాయి, వెంకట గాయత్రీ దేవిల వివాహ వేడుక ఘనంగా జరిగింది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

MR. L. MUTHYALABABU
Reporter
Andhra Pradesh
50ఆర్టికల్స్
10,563వ్యూస్