అమరావతి, 21 September
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించారు. వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే, రెండో శనివారం, ఆదివారం సెలవులతో కలిసి రావడంతో నుండే సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. నుండి 21 వరకు సెలవులు ఉంటాయని, అయితే రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో నుండే సెలవులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో కూడా నుండి 22 వరకు దసరా సెలవులను ప్రకటించారు.






