आంధ్రప్రదేశ్, 3 September
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ కీలక అప్డేట్ ఇచ్చారు. అక్టోబరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టిడిపి మంత్రులతో జరిగిన అల్పాహార సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు.
అక్టోబరులోగా స్థానిక ఎన్నికలు కంప్లీట్: లోకేశ్












