కారంచేడు, 13 November
మండలం స్వర్ణ గ్రామంలోని ఉత్తర బజార్ నందు శుక్రవారం నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే ఆలయంలోని పుట్ట వద్దకు చేరుకొని, నాగదేవతలకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.
మండలం స్వర్ణ గ్రామంలోని ఉత్తర బజార్ నందు శుక్రవారం నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే ఆలయంలోని పుట్ట వద్దకు చేరుకొని, నాగదేవతలకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నాగుల చవితి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని భక్తులు తెలిపారు. పుట్టల వద్ద నాగదేవతలకు మహిళలు పూజలు నిర్వహించారు.





