కారంచేడు, 15 November
బాపట్ల జిల్లా స్వర్ణ గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చీరాల డీఎస్పీ మోయిన్ స్వర్ణ పంచాయతీని తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటిరోజు నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బాపట్ల జిల్లా మండలం స్వర్ణ గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చీరాల డిఎస్పి మోయిన్ స్వర్ణ పంచాయితీని తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటిరోజు నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా నామినేషన్ కేంద్రాల వద్ద నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారంచేడు ఎస్సై పులి గోపి స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


