ఉత్తరప్రదేశ్లోని మీరట్ కోర్టు సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను హత్య చేసిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మరణశిక్ష విధించింది. నేర తీవ్రతకు తగిన శిక్ష విధించడం కూడా ధర్మమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
బ్లూ డ్రమ్ హత్య కేసు: భార్య, ప్రియుడికి మరణశిక్ష విధించిన మీరట్ కోర్టు
Share:

సారాంశం
ఉత్తరప్రదేశ్లోని మీరట్ కోర్టు సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను హత్య చేసిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మరణశిక్ష విధించింది. నేర తీవ్రతకు తగిన శిక్ష విధించడం కూడా ధర్మమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
#బ్లూ డ్రమ్ హత్య కేసు#మీరట్ కోర్టు#మరణశిక్ష#ముస్కాన్ రస్తోగి#సాహిల్ శుక్లా#సౌరభ్ రాజ్పుత్#Blue Drum Murder Case#Meerut Court#Death Penalty#Uttar Pradesh Crime