చింతలపూడి మండల కేంద్రంలోని శశి స్కూల్లో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంగణంలోనే విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారని, ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిర్మాణ పనుల మధ్య తరగతులు: శశి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార…
Share:

సారాంశం