సారాంశం
వ్యాపార రంగంలో కృత్రిమ మేధ () ప్రాధాన్యతను వివరిస్తూ, నెల్లూరు, గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ డీన్ డాక్టర్ గంగినేని ధనుంజయ్ మరియు ఇండస్ట్రీ నిపుణులు ...
ముఖ్య విషయాలు
- 1మార్కెటింగ్, ఫైనాన్స్, సప్లై చైన్ మరియు ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఏఐ వినియోగంతో వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆచరణాత్మక ఉదాహరణలతో ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు.
- 2మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ
వ్యాపార రంగంలో కృత్రిమ మేధ () ప్రాధాన్యతను వివరిస్తూ, నెల్లూరు, గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ డీన్ డాక్టర్ గంగినేని ధనుంజయ్ మరియు ఇండస్ట్రీ నిపుణులు విజయ్ కర్ణ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన క్యాంపు కార్యాలయంలో మేయర్ అభ్యర్థి విజేత రూప్ కుమార్ యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు.
- 3ఆధునిక వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందిన ఈ పుస్తకం ఎంబీఏ విద్యార్థులు, యువత మరియు వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగకరమైన మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్ లు రచయితలను మనస్ఫూర్తిగా అభినందించారు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-22
వ్యాపార రంగంలో కృత్రిమ మేధ () ప్రాధాన్యతను వివరిస్తూ, నెల్లూరు, గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ఎంబీఏ డీన్ డాక్టర్ గంగినేని ధనుంజయ్ మరియు ఇండస్ట్రీ నిపుణులు విజయ్ కర్ణ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన క్యాంపు కార్యాలయంలో మేయర్ అభ్యర్థి విజేత రూప్ కుమార్ యాదవ్‌తో కలిసి ఆవిష్కరించారు.
మార్కెటింగ్, ఫైనాన్స్, సప్లై చైన్ మరియు ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఏఐ వినియోగంతో వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆచరణాత్మక ఉదాహరణలతో ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించారు.
ఆధునిక వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందిన ఈ పుస్తకం ఎంబీఏ విద్యార్థులు, యువత మరియు వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగకరమైన మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్ లు రచయితలను మనస్ఫూర్తిగా అభినందించారు.