శ్రీసిటీ, సత్యవేడు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 11
సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీని రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ కు చెందిన 22 మంది సభ్యుల బృందం శుక్రవారం సందర్శించింది. అధ్యక్షురాలు రాధిక సత్యనారాయణ గారి నేతృత్వంలో వచ్చిన ఈ బృందానికి శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ స్వాగతం పలికారు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్; సత్యవేడు నియోజకవర్గం; *శ్రీసిటీని సందర్శించిన రోటరీ క్లబ్ ప్రతినిధులు* శ్రీసిటీని రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ కు చెందిన 22 మంది సభ్యుల బృందం శుక్రవారం సందర్శించింది. - అధ్యక్షురాలు రాధిక సత్యనారాయణ గారి నేతృత్వంలో వచ్చారు. - శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ గారు వారికి స్వాగతం పలికారు. - శ్రీసిటీలోని మౌలిక వసతులు, పరిశ్రమల వాతావరణం, CSR కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. - తరువాత హోవెల్స్, వరుణ్ బెవరేజెస్ పరిశ్రమలను సందర్శించారు.






