Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 29
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని శ్రీ లక్ష్మి సాయి మందిరంలో బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో భాగంగా కాకడ హారతి, మహా నివేదన, ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు గురు పౌర్ణమి విశిష్టతను వివరించి, తీర్థప్రసాదాలు అందించారు.
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని శ్రీ లక్ష్మి సాయి మందిరంలో బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా బాబా వారికి కాకడ హారతి, మహా నివేదన, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆలయ అర్చకులు గురు పౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరించి, తీర్థప్రసాదాలు అందించారు. మందిరం కమిటీ సభ్యులు మామిడాల రాములు గారి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.










