తిరుపతి, 9 September
తిరుమల టీటీడీ పాలకమండలి సమావేశం బుధవారం ఉదయం 10:30 గంటలకు అన్నమయ్య భవనంలో జరగనుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దాదాపు 50 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించనున్నారు.
*నేడు తిరుమలలో TTD పాలకమండలి సమావేశం* క్రౌన్ హ్యూమన్ రైట్స్; జిల్లా; టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం ఉ.10:30 గంటలకు అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం జరగనుంది. దాదాపు 50 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, పోటులో అదనపు సిబ్బంది నియామకం, డొనేషన్ పాలసీలో నామినీ పేరు మార్చుకునే అంశాలపై చర్చించనున్నారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ వర్తింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.











