మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. జిమ్ నుంచి స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తున్న దేవేశ్ దీక్షిత్ అలియాస్ బంటీని ఒక వ్యక్తి కారుతో ఢీకొట్టి, అనంతరం కర్ర, ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఛత్రపతి సంభాజీనగర్‌లో పట్టపగలే దారుణం: కారుతో ఢీకొట్టి, ఇనుపరాడ్‌తో దాడి చేసి హత్య
Share:

సారాంశం
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. జిమ్ నుంచి స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తున్న దేవేశ్ దీక్షిత్ అలియాస్ బంటీని ఒక వ్యక్తి కారుతో ఢీకొట్టి, అనంతరం కర్ర, ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
#ఛత్రపతి సంభాజీనగర్ హత్య#పట్టపగలు హత్య#కారుతో ఢీకొట్టి హత్య#ఇనుపరాడ్‌తో దాడి#దేవేశ్ దీక్షిత్ హత్య#పవన్ పరాశర్#మహారాష్ట్ర నేరాలు#క్రౌన్ హ్యూమన్ రైట్స్










