స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి జిల్లా పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ గారు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం ఆయన సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి జిల్లా పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ గారు పిలుపునిచ్చారు.
ఈరోజు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం సూచించారు.
పార్టీ శ్రేణులకు పిలుపు
ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. పార్టీ కార్యక్రమాలను, ప్రజలకు చేసిన మేలును ఇంటింటికీ తీసుకెళ్లాలి. విభేదాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా పనిచేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి అని పార్టీ శ్రేణులకు స్పష్టమైన పిలుపునిచ్చారు.











