మండలం ఆదిపూడి గ్రామంలో స్వచ్ఛ రథం వాహనం పర్యటించింది. పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్ కె కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు.
కారంచేడు కారంచేడు మండలం ఆదిపూడి గ్రామంలో స్వచ్ఛ రథం వాహనం పర్యటించింది. ఆదిపూడి పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్ కె కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. ప్లాస్టిక్, పాత సామాను వంటి వాటిని స్వచ్ఛ రథం వాహనంలో ఇచ్చి, నిత్యవసర వస్తువులను తీసుకోవచ్చని తెలిపారు. దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా స్వచ్ఛ రథం వద్ద లక్కీ డ్రా తీయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.












