సారాంశం
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పోరుబాటకు సిద్ధమైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేశ్ ఆధ్వర్యంలో పిచ్చాటూరులో ఈ మేరకు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1ఆరణియారు కోసం సమరం: తిరుపతి
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పోరుబాటకు సిద్ధమైంది.
- 2తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేశ్ ఆధ్వర్యంలో పిచ్చాటూరులో ఈ మేరకు సన్నాహక సమావేశం నిర్వహించారు.
- 3*ఆరణియారు కోసం సమరం: తిరుపతి MP*
క్రౌన్ హ్యూమన్ రైట్స్;
పిచ్చాటూర్;
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది.
- 4పిచ్చాటూరులో MP మద్దిల గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేశ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
Pichatur, Tirupati, Andhra Pradesh (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 13
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పోరుబాటకు సిద్ధమైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేశ్ ఆధ్వర్యంలో పిచ్చాటూరులో ఈ మేరకు సన్నాహక సమావేశం నిర్వహించారు.
*ఆరణియారు కోసం సమరం: తిరుపతి MP*
క్రౌన్ హ్యూమన్ రైట్స్;
పిచ్చాటూర్;
సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. పిచ్చాటూరులో MP మద్దిల గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేశ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఆరణియార్ ప్రాజెక్టు ద్వారా గతంలో 12 వేల ఎకరాలకు నీరందగా, ప్రస్తుతం 4 వేల ఎకరాలకు కూడా అందడం లేదన్నారు.
కీలపూడి నుంచి ఆరణియార్ వరకు త్వరలో మహార్యాలీ చేపడతామని, తేదీని ప్రకటిస్తామని MP తెలిపారు.