నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అంకమ్మరావును మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు (ఫ్యాక్టరీ) మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై అంకమ్మరావుకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని నూతన ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపారు.












