ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువులోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి సర్ (..) ప్రక్రియ పూర్తయితే.. నూతన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరపాలని, పూర్తి కాకుంటే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
Share:

సారాంశం
ఆరు వారాల్లో నోటిఫికేషన్: ఎన్నికల సంఘం; ప్రక్రియపై సుప్రీం ఆదేశాలు
ముఖ్య విషయాలు
- ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
- ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువులోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
- నూతన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరపాలని, పూర్తి కాకుంటే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి సర్ (..) ప్రక్రియ పూర్తయితే..
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

MR. SRIKANTH CHENNUPATI
Reporter
Andhra Pradesh
68ఆర్టికల్స్
17,483వ్యూస్









