చీరాల, 2026-11-24
చీరాల మండలం, బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి తరఫున గవిని నారాయణ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆశీస్సులతో ఆయన పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును మంచం గుర్తుపై వేసి గెలిపించాలని మద్దతుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చీరాల మండలం, బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి తరఫున గవిని నారాయణ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆశీస్సులతో ఆయన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా గవిని నారాయణకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ, గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును మంచం గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థికి ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని కోరుతున్నారు.
ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంచం గుర్తుపై ఓటు వేసి గవిని నారాయణను విజయపథంలో నిలపాలని మద్దతుదారులు కోరుతున్నారు. మన ఓటు మంచం గుర్తుకే.. మన అభ్యర్థి గవిని నారాయణ.







