చీరాల, 6 September
చీరాల ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బేతాళ సాల్మన్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న హెచ్ఎం.












