ఏలూరు, 2026-07-18
లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం లోని శ్రీవిద్య హైస్కూల్లో కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె. వెంకన్న ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం లోని శ్రీవిద్య హైస్కూల్లో కొత్త చట్టాలు మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె. వెంకన్న ఈరోజు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై వెంకన్న మాట్లాడుతూ ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల చట్టాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవిద్య హైస్కూల్, శ్రీ చక్ర కాలేజీ విద్యార్థులు, పాఠశాల డైరెక్టర్ చి. రత్నాకర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












