తిరుపతి, 7 September
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించారు. అదనపు ఎస్పీలు ఏ.శ్రీనివాసులు, శ్రీలత కూడా ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా ఆలకించారు.
* SP కార్యాలయానికి 65 ఫిర్యాదులు* జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం SP సుబ్బారాయుడు అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి 65 ఫిర్యాదులు స్వీకరించారు. అడిషనల్ ఎస్పీలు ఏ.శ్రీనివాసులు, శ్రీలత ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.











