Vijayawada, 4 September
విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో కౌతవరపు శ్రీనివాసరావు, బాల ప్రభావతి దంపతుల కుమారుడు ఉదయ్ సాయి, వెంకట గాయత్రీ దేవిల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
విజయవాడలో వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య











