ఏలూరు, 18/7/2026
కలిదిండి మండలం తాడినాడ నుండి పోతుమారు వరకు ఉన్న ఆర్ఎంబీ రహదారి పాడై, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల సంఘం అధ్యక్షుడు నంబూరు వెంకటరామరాజు గారు, తాడినాడ బాబు గారు, సర్పంచ్ శ్రీను గారు మరమ్మతు పనులను పరిశీలించారు. కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ పరిశీలన జరిగింది.
కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, కలిదిండి మండలం తాడినాడ నుండి పోతుమారు వరకు ఉన్న ఆర్ఎంబీ రహదారి పాడై, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల సంఘం అధ్యక్షుడు నంబూరు వెంకటరామరాజు గారు, తాడినాడ బాబు గారు, తాడినాడ సర్పంచ్ శ్రీను గారు రహదారి మరమ్మతు పనులను పరిశీలించారు.












