మార్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
మార్టూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారిపై ఒక గ్రానైట్ వాహనం మార్గమధ్యంలో మొరాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్ | మార్టూరు











