తిరుపతి, 12 September
వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల్లో వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున ఉచిత వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తిరుమేర్ల సురేంద్ర కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే తల్లి బృందామమ్మ, జనసేన నాయకులు కిరణ్ రాయల్ పాల్గొన్నారు.
*వినాయక చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ తిరుమేర్ల సురేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బారి ఉచిత వినాయక విగ్రహలు పంపిణీ* క్రౌన్ హ్యూమన్ రైట్స్; బుచ్చినాయుడు కండ్రిగ; వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో నాలుగు జిల్లాల్లో వినాయక చవితిని సందర్భంగా వినాయక విగ్రహలు ఉచిత గా ప్రతి ఏడాది కొన్ని వేల గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఈరోజు శ్రీకాళహస్తి లో వినాయక ట్రస్ట్ చైర్మెన్ తెరుమేరల్ సురేంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తల్లి బృందామమ్మ మరియు జిల్లా జనసేన సీనియర్ నాయకులు కిరణ్ రాయల్ మరియు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి అనేక మంది నాయకులు సత్యవేడు శ్రీకాళహస్తి సూళ్లూరుపేట వెంకటగిరి గూడూరు నియోజకవర్గంలో గ్రామంలో నీ ప్రజలు కు వినాయక విగ్రహం ఇచ్చి వినాయక చవితి నీ ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధ తో గ్రామాల్లో జరుపుకోవాలి అని సురేందర్ రెడ్డి మాట్లాడారు కిరణ్ రాయల్ మాట్లాడుతూ వినాయక ట్రస్ట్ గత 30 ఇయర్స్ గా ఉచిత గా విగ్రహాలు వినాయక ట్రస్ట్ అందిస్తోంది అని కొనియాడారు












