ఇంటి్రేటెడ్ హర్టికల్చర్ డెవలప్మెంట్ ప్రో్రమ్ (ఐహెచ్డీపీ) తొలి దశలో పర్చూరు, చీరలకు అవకశం లభించింది. ఉద్యన పంటల హబ్ పర్చూరు మరనుంది. మర్టూరు, కరంచేడు క్లస్టర్లకు కూడ ్రీన్ సి్నల్ వచ్చింది.
సీఎం చంద్రబబును కలిసి ఎమ్మెల్యే ఏలూరి రైతుల సమస్యలను వివరించరు. ఆయిల్పమ్, మిరప, మమిడి, కూరయల సుకు ప్రోత్సహం అందించడంతో పటు సూక్ష్మసేద్యం, ఫర్టిేషన్, మర్కెట్ లింకేజీలు, కోత అనంతర సదుపయలు, హైబ్రిడ్ రకలు, ప్రసెసిం్, శిక్షణకు ప్రధన్యం ఇవ్వనున్నట్లు తెలిపరు.రూ. లక్ష కోట్ల ప్రణళికలో భం 201 క్లస్టర్లను ుర్తించ, తొలి దశలో 72 క్లస్టర్లకు అవకశం దక్కింది. పథకన్ని న మదనపల్లెలో సీఎం చేతుల మీదు ప్రరంభించనున్నరు. కర్యక్రమంలో రైతులు, ఎమ్మెల్యే ఏలూరి పల్ొంటరు. ఎంపికైన కేంద్రల్లో లైవ్స్ట్రీమిం్ ఏర్పటు చేస్తరు.ఈ ప్రజెక్టు ద్వర పర్చూరుచీరల చీరాల రైతులకు కొత్త మర్కెట్ అవకశలు లభిస్తయి. సందర్భం ఎమ్మెల్యే ఏలూరి, సీఎం చంద్రబబు, అచ్చెన్నయుడుకు కృతజ్ఞతలు తెలిపరు.












