సారాంశం
మండలంలో కొత్త పెన్షన్ పథకాలకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేదల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బీవీ మాలతి తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
ముఖ్య విషయాలు
- 1అర్హులైన వారు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
- 2*పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: KVBపురం ఎంపీడీవో*
మండలంలో కొత్త పెన్షన్లకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేదలు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో BV మాలతి సూచించారు.
- 3సంబంధిత స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
- 4పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: పురం ఎంపీడీవో
మండలంలో కొత్త పెన్షన్ పథకాలకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేదల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బీవీ మాలతి తెలిపారు.
కేవీబీపురం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
మండలంలో కొత్త పెన్షన్ పథకాలకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేదల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) బీవీ మాలతి తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
*పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: KVBపురం ఎంపీడీవో*
మండలంలో కొత్త పెన్షన్లకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేదలు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో BV మాలతి సూచించారు. సంబంధిత స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈనెల 16వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.