తడ, 7 September
మండలంలోని పలు గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలపై సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. అనపగుంటలో నీటి కొరత, పారిశుధ్య లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
క్రౌన్ హ్యూమన్ రైట్స్; సూళ్లూరుపేట నియోజకవర్గం; * ప్రజా సమస్యలపై ఎంపీడీవోకు ఫిర్యాదు* మండలంలోని పలు గ్రామాల్లో త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల సమస్యలపై సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ MPDOకు వినతిపత్రం అందించారు. అనపగుంటలో నీటి కొరత, పారిశుధ్య లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇరకం పంచాయతీలో నీరు సరఫరా చేసే సిబ్బందికి 4 నెలలుగా జీతాలు అందలేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంపీడీవో వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.











