సత్యవేడు, 7 September
మండలం పుదుకుప్పం సమీపంలోని ఓ తోటలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు పరారవగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
*పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడులు* క్రౌన్ హ్యూమన్ రైట్స్; నియోజకవర్గం; మండలం పుదుకుప్పం సమీపంలోని ఓ తోటలో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఎస్సై సాయినాథ్ చౌదరి మరియు ఎస్ఐ లావణ్య తన సిబ్బందితో కలిసి... దాడులు నిర్వహించారు పోలీసుల దాడుల్లో నలుగురు పరార్ అవ్వగా ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 6000 మరియు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు












