కారంచేడు, 2026-08-09
కారంచేడ గరామాికి చెంది గవిి శరీపాద సాయి అఖిలేశవర పగొటటక పలీసల టెకాలజీ సాయంత గరతించి, బాధితడికి తిరిగి అపపగించార. ఈ ఘటపై ఆయ 14/07/2026 పలీసలక ిరయాద చేశార.
కారంచేడు గ్రామం, మండలానికి చెందిన గవిని శ్రీపాద సాయి అఖిలేశ్వర్ తన ఫోన్ పోగొట్టుకున్నారు. ఈ ఘటనపై ఆయన 14/07/2026న కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల చాకచక్యం
టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు ఫోన్ గుర్తించి, బాధితుడు గవిని శ్రీపాద సాయి అఖిలేశ్వర్కు 09/08/2026న తిరిగి అప్పగించారు.
ఎస్పీ ఆదేశాలు
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు, కారంచేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ .ఖాదర్ భాషా ఈ ఫోన్ను బాధితుడికి అందజేశారు.
బాధితుడి కృతజ్ఞతలు
ఫోన్ తిరిగి లభించడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.












