Vijayawada, 3 September
విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో కౌతవరపు శ్రీనివాసరావు, బాల ప్రభావతి దంపతుల కుమారుడు ఉదయ్ సాయి, వెంకట గాయత్రీ దేవిల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు.
విజయవాడలో వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య












