గుంటూరు, 13 September
దళిత యువకుడు చీకటి గోపి పోలీసుల కస్టడీలో అనారోగ్యంతో మృతి చెందారని, ఈ ఘటనకు కారకులైన తాటికొండ సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలని ఆయన కోరారు.
చీకటి గోపి మృతికి కారకులైన పోలీసులను అరెస్టు చేయాలి











