తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ దూండి వినాయక స్వామివారిని, అలాగే మెయిన్ బజార్ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని విగ్రహాన్ని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు.
గణనాథుని సేవలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
Share:

సారాంశం
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ దూండి వినాయక స్వామివారిని, అలాగే మెయిన్ బజార్ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుని విగ్రహాన్ని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు.
#సత్యవేడు ఎమ్మెల్యే#కోనేటి ఆదిమూలం#నారాయణవనం#వినాయక ఉత్సవాలు#గణనాథుని దర్శనం#తిరుపతి జిల్లా#Koneeti Adimoolam#Narayanavanam#Vinayaka Chavithi