Chirala, Prakasam, Andhra Pradesh (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 13
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శుభాకాంక్షలు తెలిపారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని సూచించారు.
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం











